దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!
- February 24, 2026
యూఏఈ: యూఏఈలో దట్టమైన పొగమంచు కారణంగా పలు ఫ్లైట్స్ డిలే లేదా క్యాన్సిల్ అవుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB)లోని కొన్ని ఎమిరేట్స్ విమానాలు, ఫ్లై దుబాయ్ తోపాటు పలు సంస్థల ఫ్లైట్స్ ఆలస్యంగా రావడంతోపాటు బయలుదేరాయని ఆయా విమానయాన సంస్థలు ప్రకటించాయి.
షార్జా ఎయిర్ పోర్టులోనూ పొగమంచు కారణంగా పలు ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించాయి. ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి క్షమాపణలు తెలిపాయి. ఎయిర్ అరేబియాతోపాటు ఇండిగో మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి విమానయాన సంస్థలు కూడా తమ ఫ్లైట్స్ షెడ్యూల్ లో మార్పులు ప్రకటించాయని ఎయిర్ పోర్ట్ ప్రతినిధులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







