'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- February 25, 2026
రియాద్: సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ "చెక్ యువర్ హెల్త్" ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పౌరులు మరియు నివాసితులకు కొన్ని నిమిషాల్లో పది ముఖ్యమైన పరీక్షలను చేస్తున్నారు. ఆరోగ్య మంత్రి మరియు హెల్త్ హోల్డింగ్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఫహద్ అల్-జలాజెల్ రియాద్‌లోని "చెక్ యువర్ హెల్త్" కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అధిక సామర్థ్యాన్ని నిర్ధారించే డ్రైవ్-త్రూ పరీక్షలను ఆయన పరిశీలించారు.
ఈ ప్రచారంలో భాగంగా బీపీ, ఒబెసిటీ, కొలొరెక్టల్ మరియు రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం వంటి అనేక రకాల ముఖ్యమైన నివారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రాథమిక ప్యాకేజీలోని ఇతర పరీక్షలు కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!







