DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- March 06, 2026
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) మరియు అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DWC)లో గత 48 గంటల్లో 1,140 కి పైగా విమానాలకు అసిస్టెన్స్ సేవలు అందించారు. మార్చి 2 మరియు 5 తేదీల మధ్య, 500 కి పైగా విమానాలు DXB మరియు DWC నుండి బయలుదేరాయని, 80 కి పైగా దేశాలకు 105,000 అవుట్‌బౌండ్ సీట్లను అందిస్తున్నాయని దుబాయ్ విమానాశ్రయాల అధికారిక యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







