కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- March 10, 2026
కువైట్: కువైట్ లోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ భద్రత కల్పించిన ప్రాంతాలలో ఆరు డ్రోన్లను కూల్చివేసినట్లు కువైట్ నేషనల్ గార్డ్ ప్రకటించింది.
భద్రతను కట్టుదిట్టం చేశామని,ముప్పులను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని నేషనల్ గార్డ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ జాదాన్ ఫదేల్ జాదాన్ తెలిపారు.
అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కువైట్ సైన్యం, పోలీసులు మరియు జనరల్ ఫైర్ ఫోర్స్ సహకారంతో నేషనల్ గార్డ్ దళాలు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







