డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- March 10, 2026
దోహా: ఖతార్ లో వివిధ ప్రాంతాలలో డ్రోన్లపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించిన కేసులలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగించవద్దని పౌరులు, నివాసితులు, సందర్శకులను హెచ్చరించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ ఉత్తర్వులను అందరూ పాటించాలని సూచించారు.
ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే ఎవరిపైనైనా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







