అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- March 10, 2026
యూఏఈ: ఇరాన్ దాడుల నేపథ్యంలో యూఏఈ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నది. ఇకపై అన్నిరకాల డ్రోన్లపై నిషేధం విధించింది. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈకి చెందిన GCAA తెలిపింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. అన్ని రకాల డ్రోన్లు మరియు తేలికపాటి క్రీడా విమానాల పై పూర్తి నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని GCAA హెచ్చరించింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







