లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- March 12, 2026
కువైట్: అధికారిక అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలను గుర్తించేందుకు సహాయపడాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) ప్రజలను కోరింది. లైసెన్స్ లేని సంస్థలతో కలిగే నష్టాల గురించి హెచ్చరించింది.
పౌరులు మరియు నివాసితులు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలిస్తే 22972999 హాట్‌లైన్‌కు కాల్ చేయడం ద్వారా లేదా [email protected] కు ఇమెయిల్ ద్వారా సమాచారాన్ని నివేదించాలని కోరింది. చట్టవిరుద్ధమైన ఆర్థిక పద్ధతులను తగ్గించడంలో సమాజం నుండి సహకారం కీలక పాత్ర పోషిస్తుందని CBK తెలిపింది.
కువైట్ లో సురక్షితమైన ఆర్థిక వాతావరణాన్ని నిర్వహించడానికి, కస్టమర్ల హక్కులను రక్షించడానికి మరియు కువైట్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి దోహదపడుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







