వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- March 18, 2026
కువైట్: దేశ వాతావరణం మరియు ప్రాదేశిక జలాల్లో రేడియేషన్ స్థాయిలు సాధారణ పరిమితుల్లోనే ఉన్నాయని కువైట్ నేషనల్ గార్డ్ ధృవీకరించింది. పర్యావరణ పరిస్థితి భద్రతపై పౌరులకు, నివాసితులకు భరోసా ఇచ్చింది.
షేక్ సలేం అల్-అలీ రసాయన రక్షణ మరియు రేడియేషన్ పర్యవేక్షణ కేంద్రంలోని ప్రత్యేక బృందాలు రేడియేషన్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని నేషనల్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
పర్యావరణ మరియు ప్రజారోగ్య భద్రతను కాపాడటమే లక్ష్యంగా పూర్తి సంసిద్ధతలో భాగంగా రేడియేషన్ పర్యవేక్షణ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







