రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- March 23, 2026
మాస్కో: రష్యన్ ఫెడరేషన్‌లోని బహ్రెయిన్ రాయబారి మరియు అరబ్ దౌత్య బృంద అధిపతి (Dean of the Arab Diplomatic Corps) అయిన అహ్మద్ అబ్దుల్ రెహ్మాన్ అల్ సాతి.. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖలో రష్యన్ ఫెడరేషన్ మిడిలీస్టు మరియు ఆఫ్రికా వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి జార్జీ బోరిసెంకోతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు. వివిధ రంగాలలో సంబంధాలను మరింత పెంపొందించుకునే మార్గాలపై చర్చించారు.
బహ్రెయిన్, GCC దేశాలు మరియు మిడిలీస్టు ప్రాంతంలోని ఇతర దేశాలపై ఇరాన్ సాగిస్తున్న నిరంతర, అన్యాయమైన దాడులు సహా ప్రాంతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పరస్పరం షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







