ధోఫార్‌లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- March 27, 2026
సలాలా: ధోఫార్ గవర్నరేట్‌లోని వాడి మాతమ్‌లో ఒక పౌరుడి వాహనం కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతడిని విజయవంతంగా సురక్షిత ప్రాంతానికి తరలించింది.
అలాగే, అల్ సినావ్ విలాయత్ నుండి ఒక చిన్నారి, ఒక వృద్ధుడితో సహా ఇద్దరు పౌరులను రక్షించి, అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఇబ్రా రెఫరెన్స్ ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ ఎయిర్ వింగ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







