యుద్ధం వద్దు-శాంతి ముద్దు
- March 29, 2026
బలహీనుల మీద నీ ప్రతాపమెందుకు? మతమును అణచివేసే మూర్ఖత్వమెందుకు? చరిత్ర చూడు..గెలిచింది లేదు ఎన్నడూ అపజయాల గాయాలు ఇంకా మానలేదు చూడు!
యుద్ధంలో చనిపోయిన నీ సైనికుల తలపులు
నీ ప్రజల గుండెల్లో నేటికీ పీడకలలు!
ఎదుటివాడిని రెచ్చగొట్టి ఏం సాధిస్తావు?
వచ్చే నష్టాన్ని ఎందుకు లెక్కించలేకపోతున్నావు?
ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజం తెలుసుకో
యుద్ధం ఆపి శాంతి వైపు అడుగులు వేయ్
అప్పుడే ఈ లోకం నిన్ను మెచ్చుకుంటుంది
శాంతి మార్గమే అందరికీ మేలు చేస్తుంది!
--చిత్తర్వు రఘు(హైదరాబాద్)
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







