డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- April 05, 2026
కువైట్ః అన్ని దుకాణాలు, వాణిజ్య మార్కెట్లలో డ్రోన్ల అమ్మకం, పంపిణీని నిషేధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కువైట్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఒసామా బూడాయ్ తెలిపారు.ఈ నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలిన ఏ సంస్థనైనా మూసివేస్తామని హెచ్చరించారు. అలాగే, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార సంస్థల ఓనర్లపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత దర్యాప్తు అధికారులకు అప్పగిస్తామన్నారు.
అలాగే, మార్చి 3న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఏరియల్ ఫోటోగ్రఫీ మరియు డ్రోన్ల కార్యకలాపాలపై సమగ్ర నిషేధాన్ని విధించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







