లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- April 05, 2026
కువైట్: విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందించే ప్రముఖ రిటైల్ గమ్యస్థానమైన లూలూ హైపర్‌మార్కెట్ కువైట్..కువైట్‌కు చెందిన “బై నౌ, పే లేటర్” సేవలు అందించే టాలీతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది.వినియోగదారు-కేంద్రీకృత ఆఫర్ల ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచనుంది. కస్టమర్ల కోసం సౌకర్యవంతమైన చెల్లింపు పరిష్కారాలను పరిచయం చేయడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని ప్రకటించారు.
కస్టమర్లు ఎంపిక చేసిన కేటగిరీలలో షాపింగ్ చేసేటప్పుడు టాలీ చెల్లింపు పరిష్కారాల నుండి ప్రయోజనం పొందగలరు.ఇది వారికి 0% లాభంతో నాలుగు సమాన వాయిదాలలో చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది.
ఈ సేవ, స్టోర్‌లోని మరియు డిజిటల్ ఛానెళ్లలో పారదర్శకమైన కొనుగోలు అనుభవాన్ని అందిస్తూనే, కస్టమర్లకు మరింత ఆర్థిక సౌలభ్యం అందించడానికి దీనిని ప్రారంభించినట్లు లూలూ హైపర్‌మార్కెట్ డైరెక్టర్ శ్రీజిత్ కెఎస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







