ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- April 09, 2026
ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
దోహా:భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదాలను నివారించడానికి మరియు రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ చశారు. వాహనాలు నడిపేటప్పుడు అవసరమైన సేఫ్టీ గైడ్ లైన్స్ ను పాటించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) వాహనదారులను కోరింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది.
ఇతర వాహనాలతో ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడానికి డ్రైవర్లు వేగాన్ని తగ్గించాలని, ఓవర్‌టేక్ చేయడం మానుకోవాలని మరియు వాహనాల మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలని సూచించారు . విండ్‌షీల్డ్ వైపర్‌లను ఉపయోగించాలని, వాహనంపై నియంత్రణను కొనసాగించడానికి బ్రేకులను క్రమంగా వేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ముఖ్యంగా గుంటల గుండా వాహనం నడపడానికి ప్రయత్నించవద్దని వాహనదారులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







