BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- April 11, 2026
మనామా: బహ్రెయిన్ 50,000 హౌజింగ్ యూనిట్లు మరియు సేవలను అందించే లక్ష్యంతో BD 800 మిలియన్లతో సామాజిక గృహ నిర్మాణ ప్రణాళికను ప్రారంభించింది. ఎంపీ అబ్దుల్వాహిద్ ఖరాతా ప్రశ్నకు సమాధానంగా..గృహ మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించింది. 2025 లో ఎస్కాన్ బ్యాంక్‌తో కలిసి రూపొందించిన కార్యనిర్వాహక ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది.
డిసెంబర్ 2025 నాటికి 7,000 గృహ సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో మదీనత్ ఖలీఫా ఒకటని, ఇది 3,000కు పైగా యూనిట్లను అందిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







