100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- April 18, 2026
కువైట్ః కువైట్ లో బ్యాంకింగ్ సేవలు 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభమయ్యాయని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ ప్రకటించింది.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా బ్యాంకింగ్ సిబ్బంది అంకితభావాన్ని అసోసియేషన్ ప్రశంసించింది. బ్యాంకులలో పనిచేసే సిబ్బంది, ఆఫీసర్లు అన్ని పరిస్థితులలోనూ తమ పనిని సమర్థవంతంగా నిర్వర్తించగలరని నిరూపించుకున్నారని పేర్కొంది. దేశ బ్యాంకింగ్ రంగంపై వినియోగదారులు నిరంతరం ఉంచుతున్న నమ్మకం పట్ల కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇది బ్యాంకింగ్ సేవల్లో సాధారణ స్థితికి తిరిగి రావడాన్ని సూచిస్తుందని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







