అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- April 18, 2026
కువైట్: అల్-వాఫ్రా ప్రాంతంలో వ్యవసాయ వ్యర్థాలు, చెట్లకు అంటుకున్న మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. సమాచారం అందిన వెంటనే నువైసీబ్ ఫైర్ సెంటర్ నుండి అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫైర్ ఫైటర్స్ మంటలను సమర్థవంతంగా అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు ధృవీకరించారు. ఇటువంటి సంఘటనలను ఎదుర్కోవడంలో ఫైర్ బ్రిగేడ్ వేగవంతమైన స్పందన, సంసిద్ధతను ఇది తెలియజేస్తుందని ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







