సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- April 18, 2026
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని సమైల్ విలాయత్లోని నడిరోడ్డు పై ఒక వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి.
ఈ అగ్నిప్రమాదాన్ని తక్షణమే ఆర్పివేసినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మంటలను ముందే గ్రహించిన డ్రైవర్, ప్రయాణికులు కారు నుంచి కిందకు దిగేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







