కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- April 26, 2026
కరీంనగర్: కరీంనగర్ లోని ఉస్మాన్‌పురా, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కుబేర క్లాత్ షోరూం’ రెండో బ్రాంచ్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ కరీంనగర్ వస్త్ర వ్యాపార రంగంలో కుబేర షోరూం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ముఖ్యంగా వైట్ క్లాత్ విభాగంలో దాదాపు 200 రకాల వెరైటీలను అందుబాటులోకి తెచ్చిన తెలంగాణలోనే మొట్టమొదటి షోరూం ఇదని ఆయన పేర్కొన్నారు.నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి మూడు రోజుల పాటు కస్టమర్లకు 75 శాతం భారీ తగ్గింపు ఇస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.తెలంగాణలోనే అత్యధిక వైట్ క్లాత్ రకాలు ఇక్కడ లభిస్తాయి.మొదటి బ్రాంచ్‌ను ఆదరించినట్లే, కరీంనగర్ ప్రజలు ఈ రెండో బ్రాంచ్‌ను కూడా ఆదరించి విజయవంతం చేయాలని మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు, ప్రముఖులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







