అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- May 01, 2026
మస్కట్: విలాయత్ బౌషర్‌లో కొనసాగుతున్న రోడ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా సుల్తాన్ ఖబూస్ వీధికి సమాంతరంగా సాగే అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షికంగా మూసివేయబడుతుందని వాహనదారులకు అలెర్ట్ జారీ చేశారు. ఈ పనులు రాయల్ ఒమన్ పోలీసుల సమన్వయంతో నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఆయా ప్రదేశాలలో ఉన్న ట్రాఫిక్ సూచనలను మరియు అన్ని భద్రతా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







