బహ్రెయిన్‌కు అండగా నిలబడ్డ GCC ..!!
- May 03, 2026
మనామా: బహ్రెయిన్ భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు దేశం తీసుకునే అన్ని చర్యలకు గల్ఫ్ సహకార మండలి (GCC) పూర్తి మద్దతు ఉంటుందని GCC సెక్రటరీ జనరల్ జస్సిమ్ మొహమ్మద్ అల్-బుదైవి స్పష్టం చేశారు.
బహ్రెయిన్ భద్రత అనేది GCC సభ్య దేశాలకు అత్యంత ప్రాధాన్యతాంశంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముప్పులను ఎదుర్కోవడంలో ఆ దేశాలన్నీ ఏకతాటిపై నిలుస్తాయని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







