ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- May 05, 2026
జెడ్డా: సౌదీ యువరాజు మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడారు.
ఈ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన అన్యాయమైన దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండిస్తున్నట్లు క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. యూఏఈ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటంలో సౌదీ అరేబియా మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.
ఇద్దరు నాయకులు తాజా ప్రాంతీయ పరిణామాలను సమీక్షించారు. ఈ ప్రాంతమంతటా భద్రతను పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి కూడా వారు సమీక్షించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







