Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- May 13, 2026
దోహా: Metrash మొబైల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉన్న QPost ట్రాకింగ్ విచారణ సేవను ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ సేవ ద్వారా వినియోగదారులు Qatar Post ద్వారా పంపిన అధికారిక పత్రాలను ట్రాక్ చేయవచ్చని తెలిపింది.
వినియోగదారులు ఈ అప్లికేషన్లో పోస్టల్ ట్రాకింగ్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా, తాము పంపిన పత్రాల ప్రస్తుత స్థితిని (status) తెలుసుకోవడానికి ఈ సేవ వీలు కల్పిస్తుందన్నారు.
డెలివరీకి సంబంధించిన తాజా సమాచారాన్ని సులభంగా పొందేలా చేయడం మరియు డిజిటల్ ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపరచడం ఈ సేవల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







