ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!
- May 13, 2026
మస్కట్: ట్రక్కుల ద్వారా సరుకు రవాణా సేవలను పొందుతున్న లబ్ధిదారులందరూ కార్గో డాక్యుమెంట్స్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలని రవాణా, సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) తెలిపింది.సరుకు రవాణా కార్యకలాపాలు ప్రారంభించే ముందు రవాణా పత్రం జారీ చేయించుకోవాలనే నిబంధనలను పాటించాలని కోరుతూ ఒక బహిరంగ ప్రకటనను జారీ చేసింది.
ఒమన్ సుల్తానేట్‌లోకి ప్రవేశించే విదేశీ ట్రక్కు నిర్వాహకులతో సహా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. లబ్ధిదారులు నఫీత్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా డాక్యుమెంట్స్ పొందవచ్చని వెల్లడించింది. లాజిస్టిక్స్ సేవలను ఆధునీకరించడానికి ఇది మద్దతు ఇస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







