ఫిలిప్పీన్స్ కార్మికులకు వైద్య పరీక్ష తప్పనిసరి..!!
- May 15, 2026
మస్కట్: ఫిలిప్పీన్స్ నుండి వచ్చే కార్మికుల కోసం మే 18 నుండి వైద్య పరీక్షలు మరియు వీసా ప్రాసెసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫిలిప్పీన్స్ నుండి కార్మికులను నియమించుకోవడానికి దరఖాస్తు చేసేటప్పుడు నియామక సంస్థలు అధికారికంగా ఆమోదించబడిన విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగా, కార్మికులు ఒమన్‌కు రాకముందే ఒక ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తప్పనిసరి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే సంబంధిత గైడ్ లైన్స్ ఒమన్‌లోని ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం సమన్వయంతో విదేశీ నియామక సంస్థలకు తెలిపినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







