యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- May 21, 2026
యూఏఈః వారానికి రెండుసార్లు జరిగే యూఏఈ లాటరీ డ్రాలో భాగంగా 'Lucky Day' డ్రా ఫలితాలను ప్రకటించింది. డేస్ విభాగంలో నంబర్లు 19, 29, 7, 20, 22 మరియు 4 కాగా, లక్కీ మంత్ విభాగంలో 9 నంబర్ ఉంది.
'Lucky Chance' విభాగం కింద ముగ్గురు విజేతలుగా నిలవగా.. ఒక్కొక్కరు Dh50,000 చొప్పున బహుమతిని గెలుచుకున్నారు. వారి విజేత IDలు DR9418148, AV2003308, AK0935418 గా ఉన్నాయి. ఇప్పుడు సవరించిన విధానం ప్రకారం, 'Lucky Day' డ్రాలు ఇప్పుడు ప్రతి బుధవారం మరియు శనివారం నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







