మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- May 21, 2026
మనామాః మానవ అక్రమ రవాణా కేసులో ఒక ఆసియా మహిళను దోషిగా నిర్ధారించిర తర్వాత, ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆమెకు 3,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా కూడా విధించింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఆమెను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది.
బహ్రెయిన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిందితురాలు బాధితురాలిని మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, ఆమె దేశానికి చేరుకున్న తర్వాత, ఆమెను ఒక అపార్ట్‌మెంట్‌లో నిర్బంధించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేలా బలవంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, నివేదిక అందిన వెంటనే తాము దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి, రక్షణ కోసం ఆమెను మానవ అక్రమ రవాణా నిరోధక జాతీయ కమిటీ ఆధ్వర్యంలోని ఒక ఆశ్రయానికి తరలించినట్లు పేర్కొన్నది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







