భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామనేది పగటి కల: మంత్రి శ్రీధర్‌బాబు
- May 24, 2026
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకునే ఆలోచనలు చేయకూడదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నికల ఓటమి నిరాశ నుంచి బయటపడలేదని, హరీష్ రావు అమెరికా వెళ్లి కూడా 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసే ముందడుగు అని, ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌గా మారబోతోందని, దీన్ని రద్దు చేస్తామని చెప్పడం తెలంగాణకు ద్రోహమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







