మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- May 24, 2026
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో మారిజూనాను సీజ్ చేశారు. ఇది 5.426 కిలోల బరువు ఉంటుందని, దీనిని 14 ప్యాకెట్లలో పొందుపరిచారని పేర్కొన్నారు. థాయ్ జాతీయుడైన ఒక ప్రయాణికుడి వ్యక్తిగత సామానులో ఈ ప్యాకెట్లు అత్యంత చాకచక్యంగా దాచి పెట్టి తరలిస్తుండగా, గుర్తించి స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







