బౌషర్‌లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- May 26, 2026
మస్కట్: విలాయత్ ఆఫ్ బౌషర్‌లోని ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వాహనం దొంగిలించాడన్న ఆరోపణలపై అరబ్ జాతీయుడిని మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. అనుమానితుడు తాళం చెవిని దొంగిలించి, నివాసం వెలుపల పార్క్ చేసిన వాహనంతో పారిపోయాడని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. విచారణ, సెర్చ్ ఆపరేషన్ల అనంతరం నిందితుడిని పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







