హోర్ముజ్ జలసంధి భద్రతపై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- May 30, 2026
మస్కట్: హోర్ముజ్ జలసంధి గుండా సముద్రయాన భద్రత, స్వేచ్ఛను కొనసాగిస్తామని ఒమన్, ఇరాన్ స్పష్టం చేశాయి. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో టెలిఫోన్ లో మాట్లాడి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. తమ తమ ప్రాదేశిక జలాలపై సార్వభౌమ బాధ్యతలకు అనుగుణంగా, అంతర్జాతీయ చట్టానికి లోబడి ఈ వ్యూహాత్మక జలమార్గంలో సముద్ర రవాణాను పరిరక్షించే ప్రాముఖ్యతను ఇద్దరు మంత్రులు తెలియజేశారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







