నేడు క్వింట్‌ ఇండియా దినోత్సవం..

- August 09, 2016 , by Maagulf
నేడు  క్వింట్‌ ఇండియా దినోత్సవం..

క్వింట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా అమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామాన్ని క్వింట్‌ ఇండియా ఉద్యమం మలుపు తిప్పిందన్నారు. ఎందరో వీరుల త్యాగ ఫలితంగా భరతమాత బానిస సంకెళ్లనుంచి విముక్తమయిందని చంద్రబాబు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com