IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- May 31, 2026
అహ్మదాబాద్: ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. ఆల్ రౌండ్ షోతో బెంగళూరు దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. 156 రన్స్ టార్గెట్ ను ఆర్సీబీ చేజ్ చేసింది. ఆర్సీబీకి ఇది రెండో ఐపీఎల్ ట్రోఫీ. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ టైటిల్ ను కైవసం చేసుకుంది.
క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. ఫైనల్లోనూ మరోసారి ఆ జట్టును ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ ఫైనల్ కి చేరడం ఇది ఐదోసారి కాగా, రెండుసార్లు విజేతగా నిలిచింది. 17 ఏళ్ల పోరాటం తర్వాత గతేడాది నెగ్గిన ట్రోఫీని నిలబెట్టుకుంది ఆర్సీబీ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







