ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!
- June 01, 2026
జెడ్డా: మిడిలీస్టులో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రాంతీయంగా భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో కొనసాగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు, అలాగే సముద్ర భద్రత మరియు నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడంపై ఇరు దేశాధినేతలు చర్చించారు.
అనంతరం, క్రౌన్ ప్రిన్స్ మరియు మాక్రాన్, సౌదీ అరేబియా మరియు ఫ్రాన్స్ మధ్య ఉమ్మడి సహకార రంగాలను సమీక్షించారు . అనేక రంగాలలో వాటికి మద్దతు ఇవ్వడానికి మరియు మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారు. వారి చర్చలలో పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయని అదికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఏపీలో స్ధానిక ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC
- మైసూరు దసరాలో వైభవంగా జంబూ సవారి..
- సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ
- దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- యూఏఈలో నాలుగు భారతీయ కాన్సులర్ సేవా కేంద్రాల మూసివేత.. అక్టోబర్ 22 నుంచి అమలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత







