ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- June 01, 2026
దోహ: ఖతార్ లో జూన్ 1నుండి ఔట్ సైడ్ వర్కింగ్ అవర్స్ నియంత్రణను అమలులోకి తీసుకువస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్ 1 నుండి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల మధ్య ఔట్ డోన్ వర్కులు చేయడంపై నిషేధం విధించారు.
వేసవి నెలల్లో కార్మికులకు రక్షణ కల్పించడానికి మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి చేపట్టిన జాతీయ స్థాయి ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య అమలులోకి వస్తోంది. ఉష్ణోగ్రత సంబంధిత ఒత్తిడి (heat stress) నుండి రక్షణ కల్పించే చర్యలకు సంబంధించి జారీ చేసిన మంత్రిత్వ శాఖ నిర్ణయం ఉత్తర్వుల్లో భాగంగానే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







