స్కూల్ ఫీజుల పాలసీ 2026ని ఆవిష్కరించిన ఖతార్..!!
- June 11, 2026
దోహా: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపు అమల్లోకి వచ్చే ముందు తల్లిదండ్రులకు 18 నెలల ముందస్తు నోటీసు ఇవ్వాలని విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్‌ల కోసం 'స్కూల్ ఫీజుల పాలసీ 2026' (School Fees Policy 2026) మొదటి వెర్షన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొంది.
ప్రైవేట్ విద్యా రంగంలో మొదటిసారిగా.. ఫీజు పెంపునకు ముందు తల్లిదండ్రులకు ఒకటిన్నర సంవత్సరాల గ్రేస్ పీరియడ్ లభిస్తుందని ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ రానియా మహమ్మద్ తెలిపారు. దీనివల్ల వారు తమ ఆర్థిక ఏర్పాట్లు చేసుకోవడానికి లేదా వేరే పాఠశాలకు మారడానికి అవకాశం ఉంటుందన్నారు. ఫీజు పెంపు అభ్యర్థనను పరిశీలించేటప్పుడు ద్రవ్యోల్బణ రేటు, ఆర్థిక పనితీరు మరియు ప్రైవేట్ పాఠశాల విద్యాపరమైన పనితీరును పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







