కీలక ఓవర్‌నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- June 18, 2026
మనామా: ఓవర్‌నైట్ డిపాజిట్ వడ్డీ రేటును 4.25% వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలోని పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్ లో ద్రవ్య, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే లక్ష్యంతో నిరంతరం ద్రవ్య మరియు ఆర్థిక పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక ధోరణులను మరియు స్థానిక మార్కెట్ స్థిరత్వంపై వాటి ప్రభావాన్ని అంచనా వేస్తూనే ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







