సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- June 18, 2026
మస్కట్: సలాలాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న వైరల్ సమాచారంపై రాయల్ ఒమన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఘటన 2026 జూన్ 17న ( బుధవారం) సాయంత్రం జరిగింది. గతంలో ఉన్న విభేదాల కారణంగా ఇద్దరు ఒమన్ పౌరుల మధ్య తలెత్తిన వివాదమే ఈ కాల్పులకు దారితీసిందని, దీనివల్ల వారిద్దరూ గాయపడ్డారని పోలీసులు స్పష్టం చేశారు.
గాయపడిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి అవసరమైన వైద్య చికిత్స అందుతోందని తెలిపారు. అలాగే కాల్పుల ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







