బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- June 23, 2026
మనామా: బహ్రెయిన్ లో అరబిక్ తోపాటు ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్ చేయనున్నారు. ఈ మేరకు న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు మరియు ఎండోమెంట్స్ శాఖ మంత్రి నవాఫ్ బిన్ మహమ్మద్ అల్ మావ్దా ఉత్తర్వులను జారీ చేశారు. ప్రత్యేకంగా అరబిక్‌లో నోటరైజేషన్‌ను తప్పనిసరి చేయని పక్షంలో , సంబంధిత పక్షాలు అభ్యర్థన మేరకు కొన్ని డాక్యుమెంట్లను ఇంగ్లిష్ లో నోటరైజేషన్ చేసేందుకు అనుమతిచ్చారు.
ఇంగ్లిష్ భాషలో నోటరైజ్ చేయగల పత్రాలకు సంబంధించిన 2017 నాటి నిర్ణయం నెం. (78) మరియు దాని తదుపరి సవరణలను సమీక్షించిన తర్వాత కొత్త నిర్ణయం జారీ చేసినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్‌లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్‌లు ప్రారంభం..
- గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు బిగ్‌షాక్..!







