అమ్మన్‌లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!

- June 23, 2026 , by Maagulf
అమ్మన్‌లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!

అమ్మన్:  సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అమ్మన్‌లో జోర్డాన్ ఉప ప్రధాని మరియు విదేశాంగ, ప్రవాసుల వ్యవహారాల మంత్రి అయ్మాన్ సఫాదీతో సమావేశమయ్యారు. అరబ్ లీగ్ కౌన్సిల్ 165వ సాధారణ మంత్రి స్థాయి సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది.

ఈ సమావేశంలోరెండు దేశాల మధ్య ఉన్న మంత్రులు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే, ప్రాంతీయ పరిణామాలు మరియు వాటికి సంబంధించిన కొనసాగుతున్న ప్రయత్నాలపై వారు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com