సిరియాలో రష్యా దాడులు
- August 11, 2016
సిరియాలో ఐసిస్ అధీనంలో ఉన్న రఖా నగరంపై రష్యా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. రష్యాకు చెందిన తుపోలోవ్ యుద్ధ విమానాలు నగరంపై స్వైరవిహారం చేశాయి. ఈ దాడుల్లో 30 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక మృతుల్లో 24 మంది సాధారణ పౌరులే ఉన్నట్లు అక్కడి వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







