సైనా నెహ్వాల్ ఘన విజయం
- August 11, 2016
రియో ఒలింపిక్స్‌లో 6వ రోజున బ్యాట్మింటన్ క్రీడలో భారత విజయపరంపర కోనసాగింది. ఇండియన్ బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మహిళా బ్యాట్మింటన్ సింగిల్స్ విభాగంలో మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. ప్రిలిమినరీస్ గ్రూప్ జిలో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రెజిల్‌కు చెందిన తన ప్రత్యర్ధి లోహెన్ని విసెంటిపై 2-0 తేడాతో గెలుపొందింది. ఫస్ట్ సెట్ 21-17 తేడోతో కైవసం చేసుకున్న సైనా, రెండో సెట్లో కూడా 21-17 తేడాతో గెలుపొందింది. తన ప్రత్యర్ధి విసెంటి లోకల్ అమ్మాయి కావడంతో ఆమె గెలిచిన ప్రతి పాయింట్‌కు ప్రాంగణం హోరెత్తేలా అరిచారు అక్కడి ప్రేక్షకులు. అయినప్పటికీ మైండ్ డైవర్ట్ కాకుండా జాగ్రత్తపడుతూ మ్యాచ్ నెగ్గింది సైనా. తన తర్వాత గేమ్‌లో ఉక్రెయిన్‌కి చెందిన మరిజ ఉలిటినతో ఆగష్టు 14న తలపడనుంది సైనా నెహ్వాల్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







