సంగమం వద్ద కృష్ణమ్మకు నవహారతులు
- August 11, 2016
కృష్ణానదికి పవిత్ర సంగమంవద్ద నవహారతి కార్యక్రమం నిర్వహించారు. సూర్యహారతి, చంద్రహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, సింహహారతి, నందిహారతి, ఓంకార హారతి, నాగహారతి, పంచహారతిలను అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఎమ్మెల్యే, సినీహీరో బాలకృష్ణ... తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్ కార్యక్రమం అందర్ని ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







