కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- July 01, 2026
మస్కట్: ప్రాంతీయ, ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్న పలు సమస్యలపై కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ తో టెలిఫోన్ ద్వారా ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు, ఇటీవల ఒమన్ సుల్తానేట్‌లో జరిపిన పర్యటన ఫలితాలపై కూడా సమీక్షించారు. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో భాగస్వామ్య పరిధిని విస్తరించడంపై కూడా ఇరువురు నేతలు దృష్టి సారించారు.
ఇరు పక్షాలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సమీక్షించాయి. ఉద్రిక్తతలకు మూలాలను తగ్గించడం, భద్రత, స్థిరత్వం మరియు శ్రేయస్సు కోసం విస్తృత అవకాశాలను కల్పించడం లక్ష్యంగా, రాజకీయ మరియు దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ఒప్పందాలను అమలు చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించాలని ఇరుపక్షాలు సూచించాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







