యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్‌పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- July 02, 2026
యూఏఈ: యూఏఈ లాటరీలో ఒక నెల క్రితం మొదటిసారిగా నేపాల్ నివాసి 30 మిలియన్ దిర్హమ్ బహుమతిని గెలుచుకున్న తర్వాత, తాజా లక్కీ డే డ్రాలో మరో అదృష్టవంతుడు 30 మిలియన్ దిర్హమ్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. జూలై 1న జరిగిన 260701 నంబర్ డ్రాలో, విజేత టిక్కెట్లోని ఆరు 'డేస్ సంఖ్యలు మరియు 'లక్కీ మంత్' సంఖ్య సరిపోలాయి.
విజేత సంఖ్యలు:
డేస్ సంఖ్యలు: 1, 9, 15, 19, 20 మరియు 25
లక్కీ మంత్: 6
లక్కీ ఛాన్స్ విజేతలు
లక్కీ ఛాన్స్ ఫీచర్ ద్వారా ముగ్గురు ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరు 50,000 దిర్హమ్లు గెలుచుకున్నారు. గెలుపొందిన లక్కీ ఛాన్స్ ఐడీలు:BX4872387, BV4695094. BW4743599
ఈ డ్రా ద్వారా వివిధ బహుమతి శ్రేణులలో వేలాది మంది విజేతలుగా నిలిచారు. ఐదు డేస్ నంబర్లు మరియు లక్కీ మంత్ సంఖ్యను సరిపోల్చిన ఇద్దరు ప్లేయర్లు ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు. మరో 45 మంది ఒక్కొక్కరు Dh1,000 అందుకోగా, 4,242 మంది ఒక్కొక్కరు Dh100 గెలుచుకున్నారు. ఇక నగదు బహుమతులకు హామీ ఇచ్చే లక్కీ ఛాన్స్ ఫీచర్ ద్వారా మరో ముగ్గురు ప్లేయర్లు ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







