అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- July 02, 2026
కువైట్: అల్-అహ్మదీ గవర్నరేట్‌లో కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన అత్యవసర బృందాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాయి. ఇందులో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అనేక వాణిజ్య సంస్థలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది దుకాణాలను సీజ్ చేయడంతోపాటు 46 ఉల్లంఘన నోటీసులను జారీ చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వాణిజ్య సముదాయాలు చట్టాలు మరియు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, లేదంటే చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు ఉల్లంఘనలను గుర్తించిన వెంటనే చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. వాణిజ్య ఉల్లంఘనలను అరికట్టడానికి మరియు వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి కువైట్ అంతటా తనిఖీలు కొనసాగుతున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







