అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- July 04, 2026
మస్కట్: అమెరికా స్వాతంత్వ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ అభినందనలు తెలిపారు. అమెరికా మరియు ఆ దేశ ప్రజలు నిరంతర శ్రేయస్సు, స్థిరత్వంతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, ఒమన్ మరియు అమెరికా మధ్య ఉన్న దీర్ఘకాలిక సహకార, భాగస్వామ్య సంబంధాలు... ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా మరింత పురోగతిని, వృద్ధిని సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







