షార్జాలో లైసెన్స్ లేని 80 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
- August 12, 2016
షార్జా మునిసిపాలిటీ తనిఖీ బృందం ఉపయోగంచకూడని నిషేధించిన 80 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుంది. ఈ లైసెన్స్ లేని సిలిండర్లు పారిశ్రామిక ప్రాంతంలో ఒక గృహంలో లభ్యం కాబడ్డాయి ఈ తరహా ఉల్లంఘినలకు పాల్పడిన వారిపై షార్జా మున్సిపాలిటీ చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోనుంది. తనిఖీ విభాగం జట్లు ఇటువంటి నకిలీ ఉత్పత్తులు మరియు గడువు తీరిన వస్తువుల పట్ల కూడా కమ్యూనిటీ సభ్యులు అవగాహన కల్గి ఉండాలి సూచించారు. మరియు నిషేధించబడిన గ్యాస్ సిలిండర్ల వినియోగం ఎంత హానికరమో ఈ సందర్భంగా వారికి తెలియచెప్పారు. ఇటువంటి కాలం తీరిన ఉపకరణాలు వినియోగదారులు కొనరాదని ప్రజానీకానికి పిలుపునిచ్చింది. అదేవిధంగా మున్సిపాలిటీ నుండి ఆమోదం పొందిన సంస్థలు నుండి మాత్రమే ప్రజలు గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాలని షార్జా మునిసిపాలిటీ తనిఖీ బృందంకోరింది .
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







