జూన్‌లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- July 05, 2026
దోహా: ఖతార్ పోర్టులు జూన్ నెలలో 78,000కు పైగా TEUలను (కంటైనర్ యూనిట్లు) నిర్వహించాయి. ఇది మే 2026తో పోలిస్తే 13% పెరుగుదల నమోదు చేసింది. ఈ మేరకు 'X' (ట్విట్టర్) వేదికగా 'మువాని ఖతార్' (Mwani Qatar) ఒక ప్రకటన విడుదల చేసింది.
జూన్ 2026లో ఓడరేవులకు 121 నౌకలు వచ్చాయని తెలిపింది. ఇది మే నెలతో పోలిస్తే 21% పెరుగుదల నమోదు అయినట్లు పేర్కొన్నది. అలాగే, దాదాపు 23,000 టన్నుల సాధారణ సరుకు (general cargo) మరియు 67,000 టన్నులకు పైగా బల్క్ కార్గో రవాణా జరిగిందని తెలిపింది. ఇది మే నెలతో పోలిస్తే 40% అధికమని వెల్లడించింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







