జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- July 07, 2026
జకార్తా: భారత ప్రధాని జకార్తా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఒక దేశాధినేత మరో దేశాధినేతను స్వయంగా విమానాశ్రయంలో ఆహ్వానించడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ, "జకార్తాకు చేరుకున్నాను. విమానాశ్రయానికి స్వయంగా వచ్చి నాకు స్వాగతం పలికిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో గారి ఆత్మీయత నన్ను ఎంతో కదిలించింది. వారి ఈ ఆతిథ్యం భారత్–ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి ప్రతీక" అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







